Sunday, July 3, 2011

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము



                                          Gurvarappan
                             Sri Krishna Karnamrutham

By Sage Leela Shuka 
aka Vilwamangalathu Swamiyar, 
Bilwamangala Thakura




Nectar to the ears of Lord Krsna



It is believed that Lord Krsna used to shake his head as a sign of approval for the slokas of this great work( Sri Krsna Karnamrutham) that He approved. The Swamiyar used to reject all those sloka that did not get His approval. On the days when he did not approve any of the Slokas, it seems the Swamiyar did not partake in any food.
 
This book has three chapters containing respectively 110, 109, and 108 shlokas. The author sings mainly about two stages of the life of Krishna-the childhood and youth with a few references to later stages of His life. 


The following proverse in Telugu are humble translation of the above great spiritual work. 


There are spelling errors due to phonetic typing.


The readers should bear with me. 


 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1-1

చిన్తమనిర్  జయతి  సోమ  గిరిర్  గురుర్  మే,
శిక్ష  గురుస్చ  భగవాన్  శిఖి  పించ  మౌళి, 
యత్  పద  కల్ప  తరు  పల్లవ  సేఖరేషు,  
లీల  స్వయంవర  రసం  లభతే  జయ  శ్రీ .., 
 
జయము గురు సోమగిరికి, చింతామణి బుద్దికి 
జయము నా స్వామికి, నెమిలి పించము ధారికి 
అమ్మ మహాలక్ష్గ్మి ఎల్లపుడు వదలని
కల్ఫవ్రుచపు మొదులు  పాదపద్మలకి 


(అది ఏమి పున్యోమో అ నెమిలి పించము స్వామి తల మిద,
అది లక్ష్మి
  పాదాల చెంత, ఇకొంచం హృదయము మిద.
బక్తులంటే
  బగవంతునికి అంత ఇష్టము.)   

 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1 - 2

ఆస్థి  స్వస్తరుని కరాగ్ర  విగాలాల్,   కల్ప  ప్రసూనప్లుతం,
వస్తు  ప్రస్తుత  వేణు  నాధ  లహరి, నిర్వాన  నిర్వ్యకులం ,
సరసత  సరసత  నిరుదనీ  వివిలసాద్, గోపీ  సహస్రావ్రుతం ,
హస్త  న్యస్త  నాతప  వర్గ  మఖిలోం,దారం  కిసోరక్రుతి .., 1-2
 
దోపరములో  గోపికలును వేనునాదుములో ముంచిన చిన్న వాణ్ణి  చూచి .
దేవకన్యలు మైమరచి చేతులోంచి జారిన చిన్ని 
మెత్తని  కలువు పువులలో ములిగినవాడు.,
మొక్కిన వారికీ ముక్తిని ఇచ్చేవాడు యశోద చిన్ని కొమరుడు కాదా?    
( ఏమి భాగ్యం గోపికలది ఇహం పరం రెండు దక్కయ కదా, ఏమి అర్చన  భాగ్యం దేవకన్యలిది) 

 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1 – 3

చతుర్యిక  నిధాన  సీమ  చపల -  పంగ  చ్చట  మందారం,
లవన్యంరుతవీచి  లలిత  ద్రుసం, లక్ష్మి  కదక్ష  ద్రుతం,
కాలిందీ  పులినంగన  ప్రనయినం, కామా వతరంగురం,
బలం  నీల  మమి  వయం  మధురిమ, స్వరాజ్య మారాద్  నుమ .., 1-౩
అ నీలి వర్ణపు బాలుడు అంటె ఎంతో ఇష్టము
అనంతమైన తెలివితో అందమైన కనుచుపులతో

లక్ష్మి కనుచుపులతోఎప్పుడు ఏమునా ఇసుక తిన్నేలలో ఆడే

మన్మధుని తండ్రిని నేను కొలుతును.

( ఆదమరిచి క్రిస్ననుతో ఆడే భాగ్యము అ గోపా బాలురుదే కదా)    

 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1 – 4

బర్హోతంస  విలసి  కున్తలభారం, మాధుర్య  మ్జ్ఞాననం,
ప్రోన్మీలన్న  యౌవనం  ప్రవిలస  ద్వేను  ప్రనధంరుతం,
ఆపీన  స్థాన  కుద్మలభిరభితో,  గోపిభిర్  ఆరదితం,
జ్యోతిస్చేదసి  నస్చాకస్మి  జగతా, మేకభి  రామద్బుతం.., 1- 4
 
నా   ఆలోచనులో ఒక వెలుగు అది
 నెమిలి పించం ముడిచిన మెరిసే కన్నయ నుంచి కదా!
తియ్యని
మెరిసే నవ యవ్వనుముతో, పిల్లనిగ్రోవి ఉది
స్తన బారము మోయలేని గోప కన్యల మాదుర్య బక్తి  పుజలన్దుకొనే
,
గోప బాలుడు కదమ్మా
  ఆ అదుబ్త వెలుగు.
(అది గోపికల పూర్వజన్మ సుక్రుతుము కదా)

 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1 – 5

తార  స్మితంరుత  విమ్గ్ధ  ముఖంభురుహం,            
మధ  శిఖి  పించ  లంచిత  మనోజ్ఞ  కచ  ప్రాచ్యం,
విషయ  విషమిష  గ్రసన  గ్రద్ను  నిచేతసి  మే,
విపుల  విలోచనం  కిమపి  ధమ  చకస్తూ  చిరం.., 1-5
 
మాటలకి చూపులకి అందని మనోజ్ఞా రూపమది 
 న మనుసులో  నిండా నిలిచినిది,   అ నీలి మోము,
అ తీయని చిరు నగవు, అ దళసరి నెమిలి పించము,
అది  ప్రపంచపు మిక్కిలి  ఆనందము  కదా!
(అ కృష్ణని చేరితే అ ఆనందము మనదే కదా!)

 

శ్రీ కృష్ణ కర్నామ్రుతుము 1 – 6

ముకుళి  మనన  నాయనంభుజం  విభో,
మురళి  నినద  మకరంద  నిర్భారం,
ముకురాయ  మన  మృదు  గండ  మండలం,
ముఖ  పంకజం  మనసి  మే  విజ్రుమ్భాతాం .., 1-6

కలువ పూవులా మోము అందము
కలువ మొగ్గల కళ్ళు అందము

అద్దములా మెరిసే నును చేక్కేల్ల
  అందము
తేనెలొలుకు మురళి పాటల ఆనందం
 
ఉండాలి నా  మనుసులో నిండుగా గోవిందము
 

No comments:

Post a Comment